Trending Content

Telangana CMO ( @TelanganaCMO ) Twitter Profile

TelanganaCMO

Telangana CMO

Official account of CMO Telangana. Maintained by IT, E & C Dept, Telangana State.

Hyderabad

Joined on 10 June, 2014

https://cm.telangana.gov.in/

  • 2.3k Tweets
  • 1.1m Followers
  • 22 Following

తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 305  7  29

Hon'ble CM Sri KCR conveyed his greetings to women in Telangana State on the occasion of #InternationalWomensDay

 195  16  30  Download

CM said Telangana is at the forefront when it comes to women’s welfare. On the occasion of World Women’s Day on March 8, 2021, the State Govt has declared a holiday for all women employees in the state and the CM instructed CS Sri Somesh Kumar to issue orders in this regard.

 133  6  21

Women, who constitute 50 percent of the population, would do wonders if they were given a chance, the CM said. He said the State government is taking a slew of measures to take women on the path of development and progress.

 40  3  7

They include setting up of the She Teams, pensions for the old age women, single woman and widows, schemes like Kalyana Laxmi & Shadi Mubarak, KCR Kits, increase in salaries of Aasha workers and Anganwadi teachers and several schemes and programs launched to empower women.

 124  2  14

CM Sri KCR conveyed his greetings to women in Telangana State on the occasion of #InternationalWomensDay. CM said women play a key role in development. Women are competing with men in all the fields and are excelling said CM.

 439  24  44

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8, 2021 న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ కు సీఎం ఆదేశాలు ఇచ్చారు.

 115  7  14

జనాభాలో సగంగా వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూయిస్తారని సీఎం తెలిపారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.

 54  8  8

మహిళల భద్రతకు షీ టీమ్స్, వృద్ధ, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, KCR KIT అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమంలో ముందంజలో ఉన్నది: సీఎం

 115  12  13

అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పురుషునితో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళ తన ప్రతిభను చాటుకుంటున్నదన్నారు.
#InternationalWomensDay

 562  34  64  Download

ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ఆర్థిక సలహాదారు శ్రీ జిఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రామకృష్ణా రావు, కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రాస్, సీఎంఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 98  4  8

నేటి సమావేశంలో బడ్జెట్ అంచనాలు కేటాయింపులు కోసం విధి విధానాలు ఖరారయ్యాయని, రేపటినుంచి R&B, పంచాయితీ రాజ్, MA&UD, విద్యా, ఇరిగేషన్ తదితర శాఖలను వరుసగా పిలిచి, ఫైనాన్స్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు.

 61  2  8

అన్ని శాఖలతో బడ్జెట్ పై కసరత్తు ముగిసిన తరువాత తుది దశలో ముఖ్యమంత్రి అధ్యక్షతన బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దడం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలు మార్చి నెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీఎం తెలిపారు.

 131  3  10

గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదని, దేశంలోనే అత్యంత అధికంగా షీప్ పాపులేషన్ వున్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అదే విధంగా చేపల పెంపకం కార్యక్రమం కూడా కొనసాగిస్తామని సీఎం అన్నారు.

 34  1  5

కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది దాని ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నది. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి రాబడి పెరిగింది ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే వుండే ఆస్కారమున్నది:సీఎం

 33  1  4

ఆర్థిక పద్దులో పొందుపరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్థిక నివేదికలను పరిగణలోకి తీసుకుని పరిశీలించారు. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో వున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం తెలిపారు.

 34  3  5

గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా యాదవులు గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఇప్పటికే పంపిణీ చేసిన మూడు లక్షల డెబ్బై వేల యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీకి గాను, రానున్న బడ్జెట్ లో ప్రతిపాదనలను పొందుపరచనున్నామని సీఎం తెలిపారు.

 30  2  8

తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్, ఆశాజనకంగా ఉండబోతున్నదని సీఎం శ్రీ కేసీఆర్ సూచనప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సీఎం ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

 611  27  60  Download

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి దివ్య క్షేత్ర పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చి దిద్దుకుంటే, రానున్న మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయి: సీఎం శ్రీ కేసీఆర్
#YadadriTemple

 590  36  69  Download

End of content

No more pages to load